ఆర్థిక ఇబ్బందులతో భార్య, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త..
ఆర్థిక ఇబ్బందులతో భార్య, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త..
- By Admin --
- Tuesday, 14 Feb, 2023
సమాజంలో చాలా మంది చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఏ చిన్న కష్టమొచ్చిన తట్టుకోలేరు. కానీ వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కష్టాలు లేనది జీవితం ఉండదని.. ప్రతి మనిషికి కష్టాలొస్తాయి. అవి తట్టుకుని ముందుకు సాగితేనే జీవితం సంపూర్ణమవుతుంది. కానీ కొందరు చిన్ని కష్టాలకు తట్టుకోలేక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్యలు లేదా హత్యలు చేస్తుంటారు.