venugoapal-1676354032

రాజధానికీ, పెట్టుబడులకూ లింక్ లేదా ? మంత్రి వేణు కామెంట్స్ పై చర్చ

రాజధానికీ, పెట్టుబడులకూ లింక్ లేదా ? మంత్రి వేణు కామెంట్స్ పై చర్చ

ఏపీలో రాజధాని ఏదో తేలకపోవడం వల్ల పెట్టుబడులు రావడం లేదన్న చర్చ ఇన్నాళ్లూ సాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా ఆశించిన స్దాయిలో రావడం లేదన్న చర్చ నేపథ్యంలో తాజాగా సమాచార మంత్రి వేణుగోపాలకృష్ణ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు కొత్త చర్చకు తావిస్తోంది. రాజధాని ఏదో తేలితే కానీ పెట్టుబడులు రావన్న వాదనను జగన్ సర్కార్ అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. కానీ విపక్షాలు మాత్రం రాజధానిని త్వరగా తేల్చాల్సిందేనని పట్టుబడుతున్నాయి.


Comment As:

Comment (0)