srjr-1676445809

ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం : ఢిల్లీ నేతల కీలక నిర్ణయం - లెక్క పక్కా..!!

ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం : ఢిల్లీ నేతల కీలక నిర్ణయం - లెక్క పక్కా..!!

ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం వివాదాదస్పదంగా మారింది. ఇక, ఇప్పుడు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం మరో సారి తెలుగు రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. ఎన్టీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ..ఇప్పుడు ఈ నిర్ణయం తో బీజేపీ రాజకీయ వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.


Comment As:

Comment (0)