భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్
భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్
- By Arkaan --
- Monday, 12 Jun, 2023
సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డులో సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మండారి రవి-రజిత దంపతులు ఏర్పాటుచేసిన నూతన గృహ నిర్మాణాన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ దంపతులతో పాటు స్థానిక వాడు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్