ఢిల్లీ బీబీసీ ఆఫీస్‍లో ఐటీ సోదాలు.. మండిపడుతున్న ప్రతిపక్షాలు..
ఢిల్లీ బీబీసీ ఆఫీస్‍లో ఐటీ సోదాలు.. మండిపడుతున్న ప్రతిపక్షాలు..
- By Arkaan --
- Tuesday, 14 Feb, 2023
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఢిల్లీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉద్యోగులు కూడా కార్యాలయాన్ని వదిలి త్వరగా ఇంటికి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ ఢిల్లీ బృందం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) ప్రాంతంలోని BBC ప్రాంగణాన్ని కూడా పర్యవేక్షిస్తోంది. ఈ సోదాల్లో 60-70 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.