godvariexpress2-1676439807

పట్టాలు తప్పిన గోదావరి : పలు రైళ్లు రద్దు - దారి మళ్లింపు ఇలా..!!

పట్టాలు తప్పిన గోదావరి : పలు రైళ్లు రద్దు - దారి మళ్లింపు ఇలా..!!

విశాఖ -హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ దెబ్బతిన్నది. రైలులో ప్రయాణిస్తున్న వారిని ఇతర మార్గాల ద్వారా హైదరాబాద్ కు చేర్చారు. ఈ ప్రమాదంలో ట్రాక్ దెబ్బ తినటం మినమా.. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ట్రాక్ పునరుద్దరణ చర్యలు ప్రారంభించారు. ఆరు కోచ్ లు పట్టాలు తప్పినట్లు అధికారులు ప్రకటించారు.


Comment As:

Comment (0)