ys-jagan-apsipb-1-1676458575

త్వరలోనే ప్రజలకు వైఎస్ జగన్ అదరగొట్టే ఐడియా!

త్వరలోనే ప్రజలకు వైఎస్ జగన్ అదరగొట్టే ఐడియా!

దేశవ్యాప్తంగా క్యారవాన్‌ పర్యాటకానికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. వినోద, విహార యాత్రలకు ఇది ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుండ‌టంతో ఏపీలో దీన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి న‌చ్చిన ప్ర‌దేశానికి తీసుకువెళ్ల‌డం.. బ‌స గురించి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్నిరకాల సౌకర్యాలతో కూడిన వసతిని అందించి ప్రజలకు మంచి అనుభూతిని అందించేందుకు ఏపీ ప్ర‌భుత్వం తన ప్రణాళికలను ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటోంది.


Comment As:

Comment (0)