మంత్రి చామకూర మల్లారెడ్డికి ఘన స్వాగతం
విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వా గతం
- By Gade --
- Friday, 15 Jul, 2022
విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వా గతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Gade