55ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం బాటిళ్లు ధ్వంసం

చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద రూ.55.84 లక్షల విలువ చేసే సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు చిలకలూరిపేట సెబ్ స్టేషన్ ఏర్పడిన 2020 మే నెల నుంచి గత జూన్ 30 వరకు పట్టుకున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ మద్యం 22,300,

చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద రూ.55.84 లక్షల విలువ చేసే సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు చిలకలూరిపేట సెబ్ స్టేషన్ ఏర్పడిన 2020 మే నెల నుంచి గత జూన్ 30 వరకు పట్టుకున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ మద్యం 22,300, బెల్ట్ షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న 2044 బాటిల్స్ ధ్వంసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట సెబ్ సూపర్నెంట్ వేంపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సిఐ లక్ష్మణస్వామి తదితరులు.

khaja

Comment As:

Comment (0)