15లక్షలు రూపాయలు ఆర్థిక సహాయం: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఓ మహిపాల్ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్ 10ఏళ్లుగా అర్జున్ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
- By khaja --
- Friday, 11 Nov, 2022

khaja