104 బస్తాల్లో 4350 కిలోల పిడీఎస్ బియ్యాన్ని స్వాధీనం
కడప రిమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య కు రాబడిన సమాచారం మేరకు ఎస్సై మోహన్ కుమార్ గౌడ్, ఏ.ఎస్సై యోగా మరియు సిబ్బంది కలిసి నగర శివారులోని డిటిసి వద్ద అక్రమంగా
- By khaja --
- Sunday, 19 Jun, 2022
కడప రిమ్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య కు రాబడిన సమాచారం మేరకు ఎస్సై మోహన్ కుమార్ గౌడ్, ఏ.ఎస్సై యోగా మరియు సిబ్బంది కలిసి నగర శివారులోని డిటిసి వద్ద అక్రమంగా మినీ లారీలో తరలిస్తున్న 104 బస్తాల్లో 4350 కిలోల పిడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చెన్నూరు కు చెందిన కాటం వీర బ్రహ్మయ్య మరియు డ్రైవర్ సయ్యద్ ముబారక్ బాషా లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన రిమ్స్ పోలీసులు..
khaja