1.28,359 మంది రైతులకు రైతు బంధుసహాయం

1.28,359 మంది రైతులకు రైతు బంధుసహాయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.53 లక్షల రైతులు ఉండగా వారికి ప్రభుత్వం 257.59 కోట్ల పెట్టుబడి సాయం అందించనుంది. గత నెల 28 నుంచి సాయం అందించగా సోమవారం వరకు 1.28,359 మంది రైతుల ఖాతాల్లో 188.42 కోట్లు జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులకు ఎకరానికి 5 వేలు రావడంతో యాసంగి పంటలకు కావలసిన విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా పంటలు వేసుకున్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)