జిల్లా కారాగారం సందర్శన సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు*జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శ
కర్నూలు జిల్లా,పంచలింగాల గ్రామం,జిల్లా జైలు, మహిళా కారాగారాన్ని కారాగారాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను సంబందిత
- By V.VKR --
- Wednesday, 20 Jul, 2022
కర్నూలు జిల్లా,పంచలింగాల గ్రామం,జిల్లా జైలు, మహిళా కారాగారాన్ని కారాగారాన్ని బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాస రావు సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను సంబందిత జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.అలాగే ఖైదీలకు సంబంధించిన రిజిస్టర్ ను కూడా తనిఖీ చేశారు. వారికి అందించే భోజన సదుపాయాలను పర్యవేక్షణ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఖైదీలకు ఉచిత న్యాయసేవల గురించి మరియు కరోనా (కోవిడ్-19) వైరస్ గురించి జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షణ అధికారి సురేష్ న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
V.VKR