సినీ న‌టుడు బాలకృష్ణ‌కు కరోనా.. సేఫ్ గానే ఉన్నా, కంగారు పడొద్దని అభిమానులకు ట్విట్..

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. తాజా నివేదికల ప్రకారం, ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు.. దానికి అవసరమైన వైద్య చికిత్స పొందుతున్నారు.

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. తాజా నివేదికల ప్రకారం, ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు.. దానికి అవసరమైన వైద్య చికిత్స పొందుతున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బాలకృష్ణ తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన తన సినిమా షూటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని బాలయ్య సూచించారు. తాను త్వరలోనే కోలుకొని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..

khaja

Comment As:

Comment (0)