వివాహ వేడుకకు హాజరైన యూత్ కాంగ్రెస్ నాయకులు
దామరచర్ల మండలం కేతావత్ తండ గ్రామపంచాయతీకి చెందిన సింధు-రంగనాయక వివాహ వేడుకలలో దామరచర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్గొన్నారు. వధూవరులకు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
దామరచర్ల మండలం కేతావత్ తండ గ్రామపంచాయతీకి చెందిన సింధు-రంగనాయక వివాహ వేడుకలలో దామరచర్ల మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గురువారం పాల్గొన్నారు. వధూవరులకు పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుద్ర ప్రతాప్, మాత్రు నాయక్ , దినేష్ రాథోడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Vaddepalli Kashi Ram