వర్షాలకు దెబ్బతిన్న గృహ బాధితులకు పరిహారం

గత వర్షకాలంలో తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న ఇండ్ల,బాధిత కుటుంబాలకు మంజూరైన పరిహారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అందజేశారు. ఖానాపురం మండలంలోని దబ్బిర్ పేట,కీర్యతండా,చిలకమ్మ తండా

గత వర్షకాలంలో తుపాను బీభత్సం వల్ల దెబ్బతిన్న ఇండ్ల,బాధిత కుటుంబాలకు మంజూరైన పరిహారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు అందజేశారు. ఖానాపురం మండలంలోని దబ్బిర్ పేట,కీర్యతండా,చిలకమ్మ తండా,చిలకమ్మనగర్ గ్రామాల సంబందిత 47 బాధితకుటుంబాలకు ఒక్కొక్క రికి గాను రూ.3200 చొప్పున మొత్తం రూ.1,54,400 రూపాయల చెక్కులను చిలకమ్మతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసహయం ఉమ,ఎంపీటీసీ బట్టు శంకర్,డిప్యూటీ తహసీల్దార్ సృజన్ కుమార్,సర్పంచులు రాజు,హట్య,వెంకన్న,సునీత-రాజు,సొసైటీ డైరెక్టర్ అన్నమనేని రవీందర్ రావు,రెవెన్యూ అధికారులు ఆర్.ఐ,విఆర్ఓ లు,టి.ఆర్.ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

mallesh Reporter

Comment As:

Comment (0)