రోగులకు పండ్లు పంపిణి

ఆసిఫాబాద్ నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జ్ అజ్మెర ఆత్మర రామ్ నాయక్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఆదివారం ఆసిఫాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార

ఆసిఫాబాద్ నియోజకవర్గం బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జ్ అజ్మెర ఆత్మర రామ్ నాయక్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఆదివారం ఆసిఫాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాటూరి జయరాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు విశాల్, జిల్లా యువ మోర్చా అద్యక్షుడు సుచిత్, మండల అధ్యక్షుడు గణేష్, అర్జున్ రెడ్డి, అశోక్, సంతోష్, తిరుపతి, జాను, శ్రీను, పరందం, అజ్జ, కిరణ్, శమేల్, బన్నీ, రాజ్ కుమార్, వంశీ, సీనియర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)