రూ:2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు

ఈరోజు మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామం మూడు గుడిసెల తండాలో జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన రూ:2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు తిప్పన

ఈరోజు మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామం మూడు గుడిసెల తండాలో జిల్లా పరిషత్ నిధుల నుండి మంజూరైన రూ:2.50 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారు వారితోపాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్,స్థానిక సర్పంచ్ మాలోతు అంజమ్మ,ఎంపీటీసీ ఇస్లావత్ సుజాత బాలు నాయక్,ఉప సర్పంచ్ మాలోతు మురళి నాయకులు శ్రీరామ్ బాబు,మాలోతు హరిబాబు,లావుడి శ్రీహరి వార్డు సభ్యులు ధనావత్ విజయ, ధనావత్ సేవ,పంచాయతీ సెక్రెటరీలు సుచరిత,ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు

khaja

Comment As:

Comment (0)