రాయికల్ లో పర్యటించిన ఎమ్మెల్సీ

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి, వస్తాపూర్ గ్రామలలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి, వస్తాపూర్ గ్రామలలో సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇండ్లు కూలిపోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని అధికారులను కోరారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రావు, నర్సయ్య తదితరులు ఉన్నారు.

RAJESH

Comment As:

Comment (0)