మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం

ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిక్కుల లక్ష్మమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మరణించారు.

ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిక్కుల లక్ష్మమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం సాయంత్రం మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ శుక్రవారం వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)