మూడు దినములు విద్యా సంస్థలకు సెలవులు
నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ) విద్యా సంస్థలకు
చేవెళ్ల :నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. మూడు రోజుల పాటు (సోమ, మంగళ, బుధ) విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
spr sp express