మారుముాల గ్రామీణ ప్రాంతలలో ఉచితంగా మెడికల్ క్యాంప్

మారుముాల గ్రామీణ ప్రాంతలలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించటం చాలా ఆనందం ఉందని రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయ్యి గ్రామములో కుసుమా పిల్లల హాస్పిటల్ ఆద్వర్యంలో

రాజమండ్రి రూరల్: మారుముాల గ్రామీణ ప్రాంతలలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించటం చాలా ఆనందం ఉందని రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయ్యి గ్రామములో కుసుమా పిల్లల హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ గారు మరియు సిటీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ గారు హాజరయ్యారు. కూసుమా పిల్లల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వైద్య పరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.

khaja

Comment As:

Comment (0)