మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులను సన్మానించిన ఎస్ఐ

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులను సన్మానించిన ఎస్ఐ

అంతర్జాతీయ మహిళ దినోత్సవ సదర్బంగా మంగళవారం హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్ హాలియా పోలీసు స్టేషన్ లోని మహిళా పోలీసులను, పోలీస్ స్టేషన్ కు వచ్చిన పాలెం గ్రామానికి చెందిన ఓల్డ్ ఏజ్ ఫిర్యాదు దారులైన జక్కల లక్ష్మమ్మ ను సన్మానించారు. అనంతరం వారితో కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)