మంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ లతో కలిసి నాగార్జునసాగర్ శాసన సభ్యులు నోముల భగత్ శుభాకాంక్షలు తెలియ
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ లతో కలిసి నాగార్జునసాగర్ శాసన సభ్యులు నోముల భగత్ శుభాకాంక్షలు తెలియజేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు .
Vaddepalli Kashi Ram