మండల తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి పిస్కే ప్రసాద్ గారి మాతృమూర్తికి సంతాపం...

మిర్యాలగూడ మండల తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి పిస్కే ప్రసాద్ గారి మాతృమూర్తి పిస్కే లక్ష్మమ్మ గారు గత వారం అనారోగ్య కారణాలచే కొత్తగూడెం గ్రామo లోని వారి నివాసం లో కన్నుమూసారు. ఈరోజు వారి స్వగృహం లో జరిగిన లక్ష్మమ్మ గారి నిర్యాణం లో పాల్గొని వారి చిత్రపటా

మిర్యాలగూడ మండల తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి పిస్కే ప్రసాద్ గారి మాతృమూర్తి పిస్కే లక్ష్మమ్మ గారు గత వారం అనారోగ్య కారణాలచే కొత్తగూడెం గ్రామo లోని వారి నివాసం లో కన్నుమూసారు. ఈరోజు వారి స్వగృహం లో జరిగిన లక్ష్మమ్మ గారి నిర్యాణం లో పాల్గొని వారి చిత్రపటానికి పులు వేసి నివాళులు అర్పించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, వారి వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య, తెరాస పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ మద్దెల శ్రీలత-విక్టర్, రవీందర్ నాయక్, గుడిపాటి సైదులు బాబు తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)