భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నోముల భగత్
నిడమానూరు మండల కేంద్రం న్యాయస్థాన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు ఎ. రాజశేఖర్ రెడ్డి, అభినందన్ కుమార్ షావిలి, షమీం అక్తర్, వినోదకుమార్, లక్ష్మణ్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లా అధికారులు కలెక్టర్, ఎస్పి, ఆర్డ
- By khaja --
- Saturday, 26 Mar, 2022
నిడమానూరు మండల కేంద్రం న్యాయస్థాన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు ఎ. రాజశేఖర్ రెడ్డి, అభినందన్ కుమార్ షావిలి, షమీం అక్తర్, వినోదకుమార్, లక్ష్మణ్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, జిల్లా అధికారులు కలెక్టర్, ఎస్పి, ఆర్డిఓ, డి.ఎస్.పి, గార్లతో కలిసి పాల్గొని, జస్టిస్ లతో కలిసి సబ్ స్టేషన్ పక్కన ఉన్న స్థలాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా న్యాయమూర్తుల నివాస స్థలాలు విశాలమైన స్థలం లో నిర్మించడానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.
khaja