భారీ అగ్నిప్రమాదం
వరంగల్ చౌరస్తాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం. ఓ ఫ్యామిలి రెస్టారెంట్ తో పాటు, మూడు షాపులు స్వల్పంగా దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం.
- By khaja --
- Friday, 27 May, 2022
వరంగల్ చౌరస్తాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం. ఓ ఫ్యామిలి రెస్టారెంట్ తో పాటు, మూడు షాపులు స్వల్పంగా దగ్ధం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం. వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
khaja