ప్రతీ ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు

ప్రతీ ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు

మిషన్ భగీరథ ద్వార ప్రతీ ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందిస్తున్నట్లు దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం చందంపేట మండలం మనవత్ తండాలో రూ.22లక్షలతో చేపడుతున్న మిషన్ భగీరథ ట్యాoక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....గ్రామాలలో తాగు నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,నేరడుగొమ్ము జడ్పీటీసీ కేతవత్ బాలు,మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్,జడ్పీటీసీ సలహాదారుడు రమావత్ మోహన్ కృష్ణ, యసాని రాజవర్ధన్ రెడ్డి,స్థానిక సర్పంచ్ లోక్య నాయక్,కేతవత్ శంకర్, శోభన్ నాయక్,దేవా,రమేష్ నాయక్,బోడ్డుపల్లి కృష్ణ,గోవర్ధన్,తదితరులు పాల్గొన్నారు sajeed

Comment As:

Comment (0)