పుననిర్మాణం చేసి నూతనంగా అటవీ క్షేత్రాలయం ప్రారంభం.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఈరోజు గౌరవనీయులైన శ్రీ పి రామకృష్ణ అటవీశాఖ సంరక్షణ అధికారి ఒంటిమిట్ట అటవీ క్షేత్రం ఆలయం అటవీశాఖ వసతిగృహం ఫోన్ నిర్మాణం చేసి ప్రారంభించారు

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన ఈరోజు గౌరవనీయులైన శ్రీ పి రామకృష్ణ అటవీశాఖ సంరక్షణ అధికారి ఒంటిమిట్ట అటవీ క్షేత్రం ఆలయం అటవీశాఖ వసతిగృహం ఫోన్ నిర్మాణం చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రవీంద్ర దామా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వివేక్ ఆనంద్ సబ్ డి ఎఫ్ ఓ శ్రీ అనురాగ్ మీనా ట్రైనింగ్ ఐ ఎస్ ఎఫ్ శ్రీ బి నాగరాజు డిఎఫ్ ఓ సోషియల్ ఫారెస్ట్ శ్రీ కె.ప్రసాద్ భాగ్య రేంజర్ ఒంటిమిట్ట శ్రీ కె రామాంజనేయులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నరు

Sekhar Dasari

Comment As:

Comment (0)