పర్సులో రూ.9000.. మానవత్వం చాటుకున్న యువకుడు

పర్సులో రూ.9000.. మానవత్వం చాటుకున్న యువకుడు

బస్సులో దొరికిన పర్సును పోలీస్ స్టేషన్లో అప్పగించి యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. హైదరాబాదు నుండి నిర్మలు బుధవారం బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ లో నిర్మల్ కు చెందిన ఉదిగిరి భూమన్నకు పర్సు దొరికింది. అందులో రూ.9000 నగదు, ఏటీఎం కార్డులు, ఇతర విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీంతో పరుసును పోలీసులకు అప్పగించి నిజాయితీని చాటుకున్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)