పంచాయితీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
పంచాయితీ కార్యదర్శులకు గుడ్ న్యూస్
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడునున్నారు. మూడేళ్ల పాటు ప్రొబేషన్ పూర్తయిన వారికి క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఈ మూడేళ్ల పాటు గ్రామ అభివృద్ధికి మొక్కల సంరక్షణకు చేసిన పనితీరును పరిగణలోకి తీసుకున్నారు. ఔట్సోర్సింగ్ కార్యదర్శులపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
KOTA SAIKRISHNA