నూతన శ్రీ లక్ష్మి దుర్గ మెస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు నూతన శ్రీ లక్ష్మి దుర్గ మెస్ ను ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు ప్రారంభించారు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ

మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ నందు నూతన శ్రీ లక్ష్మి దుర్గ మెస్ ను ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు ప్రారంభించారు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు (కోటేశ్వరరావు), కోన్సిలర్లు వంగాల నిరంజన్ రెడ్డి, తలకోన సుజాత, శ్రీధర్ రెడ్డి, నిర్వాహకులు కందుకూరి బేబి(రెడ్డమ్మ), ఉమా మహేశ్వర్ రెడ్డి, మలిగి రెడ్డి సైది రెడ్డి, కనకదుర్గ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)