నూతన వధూ-వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నోముల భగత్ గారు
నిడమానూరు బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిడమానూరు మండల కేంద్రానికి చెందిన కావేటి రాము గారి కుమారుడు *మహేష్ - భూలక్ష్మి* గార్ల వివాహ మహోత్సవ వేడుకకు హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు
- By khaja --
- Thursday, 26 May, 2022
నిడమానూరు బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిడమానూరు మండల కేంద్రానికి చెందిన కావేటి రాము గారి కుమారుడు మహేష్ - భూలక్ష్మి గార్ల వివాహ మహోత్సవ వేడుకకు హాజరై నూతన వధూ-వరులను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, పాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, హాలియా పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, ఎంపీపీ సలహాదారుడు బొల్లం రవి,బొల్లం సైదులు, మురళి తదితరులు పాల్గొన్నారు..
khaja