నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగజ్యోతీ బసవేశ్వర మూర్తి ప్రతిష్టాపన

ఈ రోజు కౌతాళం మండలంలో శ్రీ జగజ్యోతీ బసవేశ్వర జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన బసవ సర్కిల్ మరియూ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగజ్యోతీ బసవేశ్వర మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం విశేష పూజా కార్యక్రమం

ఈ రోజు కౌతాళం మండలంలో శ్రీ జగజ్యోతీ బసవేశ్వర జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన బసవ సర్కిల్ మరియూ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగజ్యోతీ బసవేశ్వర మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం విశేష పూజా కార్యక్రమం పూల మాలవేసి వాద్య తాళ మెళాలతో గ్రామ ప్రజలందరి సమక్షంలో అంగరంగా వైభవంగా జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లింగనగౌడ,గ్రామ పెద్దలు జిన్ని బసవనగౌడ, జంబనగౌడ, బసవనగౌడ, నాగణగౌడ, క్యాతారిగౌడ,గ్రామ పెద్దలు యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

SRM

Comment As:

Comment (0)