నల్లగొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్

పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో.. కూలిన ట్రైని హెలికాప్టర్..!

-పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో కూలిన ట్రైని హెలికాప్టర్..!

-దట్టమైన మంటలు చూసానంటున్న స్థానిక రైతులు. 

-సంఘటన స్థలానికి చేరుకుంటున్న పోలీస్, రెవెన్యూ, వైద్య యంత్రాంగాలు.

-పైలట్, ట్రైనింగ్ పైలట్ మృతి.

ఖాజా

Comment As:

Comment (0)