దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విద్యార్థులపై జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
- By khaja --
- Sunday, 19 Jun, 2022
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విద్యార్థులపై జరిగిన కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇప్పటికీ వారికి ఎఫ్ ఐ ఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదంటే అనేక అనుమానాలు ఉన్నాయ్,కుటుంబ సభ్యులను హైదరాబాద్ వరకు కూడా రానివ్వకుండానే మృతదేహాన్ని ఇంటికి పంపడం వెనుక అనుమానాలు ఉన్నాయి. నాన్న నువు దేశానికి బువ్వ పెట్టు,నేను దేశానికి సేవ చేస్తానని ఇంట్లో అనేవాడు అని చెప్తూ రాకేష్ తల్లి ప్రవీణ్ కుమార్ గారిపై పడి కన్నీరు మున్నీరుగా విలపించింది.
khaja