తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్: టీడీపీ నేత ఆనంద్.

తెలుగు జాతి ముద్దు బిడ్డ ఎన్టీఆర్: టీడీపీ నేత ఆనంద్.

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం ఎన్టీఆర్ వర్ధంతి నీ పురస్కరించుకొని టీడీపీ నేత గుల్లపల్లి ఆనంద్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గుల్లపల్లి ఆనంద్ మాట్లాడుతూ టిడిపి పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ ను తెలుగుజాతి ముద్దుబిడ్డగా అభివర్ణించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)