డయల్ యువర్ కమిషనర్ మరియు స్పందనను సద్వినియోగం చేసుకోండి...కమిషనర్ అనుపమ అంజలి

డయల్ యువర్ కమిషనర్ మరియు స్పందనను సద్వినియోగం చేసుకోండి...కమిషనర్ అనుపమ అంజలి తిరుపతి జులై 11వ తేది సోమవారం ఉదయం 10 నుండి 11 వరకు డయల్ యువర్ కమీషనర్ 0877-2227208 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని

డయల్ యువర్ కమిషనర్ మరియు స్పందనను సద్వినియోగం చేసుకోండి...కమిషనర్ అనుపమ అంజలి తిరుపతి జులై 11వ తేది సోమవారం ఉదయం 10 నుండి 11 వరకు డయల్ యువర్ కమీషనర్ 0877-2227208 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు తమ సమస్యలు తెలియజేయవచ్చని, అదేవిధంగ 11 గంటల నుండి 12 వరకు జరిగే స్పందన కార్యక్రమంలో ప్రజలు నేరుగా వచ్చి తమ పిర్యాదులు, అర్జీలు అందించవచ్చని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అనుపమ అంజలి ఆదివారం ఓక ప్రకటనలో తెలిపారు..

kainuru

Comment As:

Comment (0)