చలో హన్మకొండ బహిరంగ సభకి గోడ పత్రికలు కరపత్రాలు విడుదల

ముదిగొండ మండలం ధనియాలగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులకి ఆశజోతి డా, ఆర్,ఎస్,ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తి

ముదిగొండ మండలం ధనియాలగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులకి ఆశజోతి డా, ఆర్,ఎస్,ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా వరంగల్ జిల్లా హన్మకొండ లో బహిరంగ సభకు ఆహ్వాన గోడ పత్రిక కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కర్రీ క్రిష్ణ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు చేరుకుపల్లి నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కార్యదర్శి మధిర అసెంబ్లీ ఇంచార్జ్ మిరియాల నాగరాజు మధిర అసెంబ్లీ అధ్యక్షుడు పల్లెపొంగు విజయ్ కుమార్ మాధవరావు చిన్న రామయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గున్నారు.

khaja

Comment As:

Comment (0)