క్రూరత్వం వీడి మానవత్వంతో మెదలాలి

క్రూరత్వం వీడి మానవత్వంతో మెదలాలి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శనివారం సీనియర్ సివిల్ జడ్జి, కమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కె. వెంకటేష్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జైలులోని ఖైదీలతో మాట్లాడుతూ,. అందరూ మానవత్వంతో మెదలాలని ఎవరు క్రూరత్వంతో ఉండకూడదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి. నరహరి అడ్వకేట్, జైలు సూపరిటెండెంట్ పాల్గొన్నారు.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)