కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు బందు చేయాలిమండల టీఆర్ ఎస్ పార్టీ
మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ పక్షాన గిరిజనులపై ఉన్నటువంట6% రిజర్వేషన్ ను 10% పెంచుతూ 2017 లో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే మాకు పంపలేదని అబద్ధపు మాటలు జూటా మాటలు మాట్లాడుతున్న టువంటి కేంద్ర ప్రభుత్వంపై
- By khaja --
- Wednesday, 23 Mar, 2022
మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ పక్షాన గిరిజనులపై ఉన్నటువంట6% రిజర్వేషన్ ను 10% పెంచుతూ 2017 లో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ లో బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే మాకు పంపలేదని అబద్ధపు మాటలు జూటా మాటలు మాట్లాడుతున్న టువంటి కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా నడుచుకుంటూ తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, ఉపాధ్యక్షులు చావ్వ నాసర్ రెడ్డి నియోజకవర్గ గిరిజన నాయకులు కేతావత్ బిక్ష నాయక్, రాష్ట్ర నాయకులు కట్ట బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు శాగం అంజి రెడ్డి గారు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బూడిద హరికృష్ణ, రైతు సంఘం అధ్యక్షులు పెద్దిరాజు, మండల అధికార ప్రతినిధి జటావత్ జోహార్ నాయక్, యువజన నాయకులు జాటావత్ రమేష్ నాయక్,కొత్తపల్లి శ్రీను మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, రైతు,అధ్యక్షులు శాగం కోటిరెడ్డి,సర్పంచులు ఇస్రం నగేష్, ఎంపిటిసిలు సుజాత పాండు,జటావత్ సేవా నాయక నాసర్ రెడ్డి సోషల్ మీడియా అధ్యక్షులు ఇరిగి గోపి, శాగం కొటిరెడ్డి భాను సిన్న గోపీ దండెం శ్రీను మల్లికార్జున్ నాయక్, రతన్ బాలు శీలం బాలు మన్నెం కోటి నంద నాయక్ రవి బాలు తదితరులు పాల్గొన్నారు.
khaja