కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య

కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాంలో విషాదం. చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తన పంట పొలంలో పురుగుల మందు తాగి డుర్కే రమేష్ (50) అనే రైతు శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KOTA SAIKRISHNA

Comment As:

Comment (0)