కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
- By sajeed --
- Thursday, 29 Dec, 2022
ఈరోజు అనగా 28 డిసెంబర్ నాడు గాంధీభవన్లో కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం అని రేవంత్ రెడ్డి అన్నారు. జెండాను ఎగురవేసినందుకు గౌరవంగా భావిస్తున్నాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు sajeed