కళ్యాణదుర్గంలో పోలీసుల వద్ద చిన్నారి
కళ్యాణదుర్గం పట్టణంలోని ముదిగల్లు రోడ్డులో గురువారం ఓ చిన్నారి తప్పిపోయింది. ఈ చిన్నారి నేరుగా పోలీసుల కంటపడడంతో పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను క్షేమంగా తమ వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు
- By khaja --
- Thursday, 14 Jul, 2022
కళ్యాణదుర్గం పట్టణంలోని ముదిగల్లు రోడ్డులో గురువారం ఓ చిన్నారి తప్పిపోయింది. ఈ చిన్నారి నేరుగా పోలీసుల కంటపడడంతో పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను క్షేమంగా తమ వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. చిన్నారిని గుర్తించిన వారు కళ్యాణదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ వివరాలను తెలియజేసి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
khaja