కదరంపల్లి టోల్ ఫ్లాజా వద్ద వ్యక్తి మృతి
రాయదుర్గం మండలం 544డి జాతీయ రహదారిపై కదరంపల్లి టోల్ ఫ్లాజా వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. కళ్యాణదుర్గం కు చెందిన వాజిద్ బాషా (35) అండర్ టన్నల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం
- By khaja --
- Monday, 20 Jun, 2022
రాయదుర్గం మండలం 544డి జాతీయ రహదారిపై కదరంపల్లి టోల్ ఫ్లాజా వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. కళ్యాణదుర్గం కు చెందిన వాజిద్ బాషా (35) అండర్ టన్నల్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు అక్కడికి చేరుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
khaja