ఉచిత శిక్షణకు అర్హత సాధించిన అభ్యర్ధులకు అవగాహన సదస్సు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం SV గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు. NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా నిర్వహించిన గ్రూప్స్, TET మరియు SI & పోలిస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు అర్హత సాధించిన అభ్యర్ధులకు నిర్వహించిన

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం SV గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు. NBR ఫౌండేషన్ మరియు మిర్యాలగూడ సబ్-డివిజన్ పోలిస్ వారు సంయుక్తంగా నిర్వహించిన గ్రూప్స్, TET మరియు SI & పోలిస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు అర్హత సాధించిన అభ్యర్ధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న DSP శ్రీ. వై.వేoకటేశ్వర రావు గారు, RDO రోహిత్ సింగ్ గారు, జాయింట్ కల్లెక్టర్ చంద్ర శేకర్ గారు, శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, పట్టణ సి.ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)