ఈ నెల 11 నుంచి పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

AP: కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని పురపాలక కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది

AP: కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని పురపాలక కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించడంతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సంఘాల నాయకులు లేవనెత్తిన డిమాండ్లపై ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాలని కార్మికసంఘాల నేతలు నిర్ణయించారు.

khaja

Comment As:

Comment (0)