ఈనెల 26న లోక్ అదాలత్
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 26న కోర్టు ఆవరణల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, లేబర్, సివిల్ కేసులు.. అలాగే కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగ్గ కేసులను
- By khaja --
- Saturday, 18 Jun, 2022
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 26న కోర్టు ఆవరణల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, లేబర్, సివిల్ కేసులు.. అలాగే కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగ్గ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్ సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహిస్తారు.
khaja