ఇబ్రహీంపేట లో ఘనంగా అంబెడ్కర్ జయంతి

హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామం రెండో వార్డు లో డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలను లింగాల ప్రభాకర్ మరియు కడారి సైదులు గార్ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది.

హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామం రెండో వార్డు లో డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలను లింగాల ప్రభాకర్ మరియు కడారి సైదులు గార్ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన రెండో వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు అనుపమ నరేందర్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులనకు ప్యాడ్లు,పెన్నులను బహూకరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కొత్తపెళ్లి సహకార సొసైటీ డైరెక్టర్ నల్లబోతు వెంకటయ్య మరియు పెద్ద మామ లింగయ్య,లక్ష్మణ్, కొండల్, రామకృష్ణ మొదలగు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

khaja

Comment As:

Comment (0)