ఆర్థిక సహాయం అందించిన BSP నాయకులు

నాగార్జున సాగర్ నియోజకవర్గం BSP నిడ్మనూర్ మండల ఉపాధ్యక్షులు పాక సుధాకర్ గారు నాలుగు రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తన్న కుడిచేతి రొండు వేళ్ళు ఇరిగినవి మరియు కుడి కాలు మోకాలు చిప్ప తొలగింది ఇట్టి విషయం నిడ్మనూర్

నాగార్జున సాగర్ నియోజకవర్గం BSP నిడ్మనూర్ మండల ఉపాధ్యక్షులు పాక సుధాకర్ గారు నాలుగు రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తన్న కుడిచేతి రొండు వేళ్ళు ఇరిగినవి మరియు కుడి కాలు మోకాలు చిప్ప తొలగింది ఇట్టి విషయం నిడ్మనూర్ అధ్యక్షుడు చర్క శివకుమార్ గౌడ్ గారు మా దృష్టికి తీసుకరగా ఈరోజు నిడ్మనూర్ అధ్యక్షుని ఆధ్వర్యంలో అక్కడికి పోయి సుధాకర్ గారి ఆర్యోగా పరిస్థితి తెలుసుకొని వారికి నాగార్జున సాగర్ నియోజకవర్గం తరపున 5000.రూలు మరియు పండ్లు ఇవ్వడం జరిగింది అక్కడికి పోయినావరు నియోజకవర్గ ఇంచార్జ్ అధిమళ్ల వెంకటేశ్వర్లు గారు మరియు నియోజకవర్గ అధ్యక్షులు తక్కెళ్లపల్లి శ్రీను గారు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్ గారు నియోజకవర్గ మహిళ కన్వీనర్ బైరాగి విజయ గారు నిడ్మనూర్ మండల మహిళ కన్వీనర్ జ్యోతి గారు పాల్గొన్నాడం జరిగింది

khaja

Comment As:

Comment (0)